......
నీ మనసుకు వినిపించేంత గట్టిగా అరిచి చెప్పాలనుంది
నా చుట్టు ప్రక్కల దిక్కులు పెక్కుటిల్లేలా బద్ధలవ్వాలనుంది
ఎందుకీ నరకం
ఎంతదాకా నాకీ మధనం
ఎవరి గూర్చి ఇంత యాతనను అనుభవిస్తున్నామో వాళ్ళకే తెలియజెప్పుకోలేని దుస్థితేంటే నిర్భాగ్యమైన మనసా!
జాలి కూడా జాలిపడుతుందే నీ దుర్భర వెతను గాంచి
కన్నీరు కూడా కాలం చేస్తున్నాయే నీ నిత్య ధారల జూసి

Nice latha gattharu lepinavu
ReplyDelete😲🙄☺☺
Delete